రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ కొనగట్టు శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం (Mallikharjun Swamy Temple) లో మహా శివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు, వివిధ ద్రవాలతో అభిషేకం, భక్తులు ఒక్క పొద్దులతో శివయ్యను, భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం వేద మంత్రాల నిర్వహిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి కల్యాణానికి తరలి వస్తున్నారు. ఓం నమఃశివాయ నామ స్మరన తో ఆలయ ప్రాంగణం మారు మోగింది. మల్లికార్జున స్వామి అభిషేకం లో పాల్గొని భక్తులు స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి