Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home National అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గుడ్‌ న్యూస్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గుడ్‌ న్యూస్‌

by Satya
MP Modi

నేడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women’s Day) పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్(gas cylinder) ధరను ఏకంగా 100 మేర తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారతీయులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు.

గ్యాస్ ధరను రూ.100 మేర తగ్గించేందుకు నిర్ణయించామన్న ప్రధాని..

దేశంలోని నారీశక్తికి ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. భారతీయ కుటుంబాల క్షేమం కోసమే గ్యాస్ సిలిండర్(gas cylinder0 ధరలను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని మోదీ(Modi) పేర్కొన్నారు. సులభతర జీవనంనినాదానికి అనుగుణంగా గ్యాస్ ధరలు తగ్గించేందుకు నిర్ణయించినట్టు వెల్లడించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మణిపూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!


భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ …
బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ …
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009343
Total views : 61801

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.