ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

Massive fire in plastic warehouse

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి&period; మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు&period; విషయం తెలియగానే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి&period; అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు&period; నిబంధనలకు విరుద్దంగా యాజమాన్యం పరిశ్రమ నడుపుతున్నట్లు గుర్తించారు&period; కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది&period; దాదాపు నాలుగు గంటలు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్