వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు…

Massive additions from YCP to TDP

Advertisements

&NewLine;<p>ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సమక్షంలో చేరికలు… కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం పార్లమెంటు టిడిపి ఇన్చార్జి గంటి హరీ‌ష్ మాదుర్&comma; మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద&comma; గంధం పల్లంరాజు&comma; గుత్తుల సాయి&comma; టిడిపి నాయకులు&comma; కార్యకర్తలు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టిడిపి సీనియర్ నాయకులు తాడి నరసింహారావు స్వగృహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెం పాలెం గ్రామానికి చెందిన నిమ్మకాయల రాజా&comma; వల్లబురెడ్డి వెంకట నాగేశ్వరరావు&comma; పిడుగు నాగేశ్వరరావు&comma; సామంతకుర్తి వెంకటేశ్వరరావు&comma; కొల్లి రామస్వామి&comma; చుట్టగుళ్ల గోపి లతో పాటు 59 మంది వైఎస్సార్ సీపీ నాయకులు&comma; కార్యకర్తలు టిడిపి లోకి చేరికలు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">బుచ్చిబాబు కామెంట్స్ &colon;-<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గ్రామాల్లో కుంటుబడిన అభివృద్ధిని ప్రజలు గమనించారు&period;&period; వైసిపి పాలనలో కనీసం వీధిలైట్లు కూడా వేసుకోలేని పరిస్థితి గ్రామ పంచాయతీలకు తీసుకువచ్చారు&period; అభివృద్ధి చేయకుండా ఇసుక&comma; మద్యం&comma; ఇళ్ల స్థలాలు పంపిణీ పేరుతో దోపిడీ చేసి కోట్లు గడించి&comma; ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీకి సిద్ధ పడుతున్నారు&period; అన్ని వర్గాలు వైసిపి పాలనతో ఇబ్బంది పడి టిడిపి&comma; జనసేన&comma; బిజెపి లవైపు చూస్తున్నారు&period; ముఖ్యంగా గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఎక్కువగా ఓట్లేసిన ఎస్సీ లను ఎంత మోసం ఆ పార్టీ చేసిందో గ్రహించారు&period; వారందరి ఆదరనతో అత్యదిక మెజార్టీ తో టిడిపి&comma; జనసేన&comma; బిజెపి పార్టీల విజయం ఖాయమని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..