నేటి నుంచి పెరగనున్న మెడికల్ ధరలు…

National Pharmaceutical Pricing Authority (NPPA)

Advertisements

&NewLine;<p>పెయిన్‌ కిల్లర్లు&comma; యాంటి బయోటిక్స్‌&comma; యాంటీ ఇన్ఫెక్టివ్స్‌ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈ రోజు ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్నాయి&period; ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది&period; వీటి ధరలు అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 0&period;0055 శాతం మేర పెరుగుతాయని జాతీయ ఔషధాల à°§à°°à°² సంస్థ ఎన్&ZeroWidthSpace;పీపీఏ వెల్లడించింది&period; ఈ మేరకు ఎన్&ZeroWidthSpace;పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్&ZeroWidthSpace;లో మందుల &OpenCurlyQuote;టోకు à°§à°°à°² సూచీ’లో వార్షిక మార్పును ప్రకటించింది&period; పెయిన్‌ కిల్లర్ డైక్లో ఫెనాక్ ఒక్కో టాబ్లెట్ à°§à°° రూ&period; 2&period;05కి చేరింది&period; ఇబుప్రోఫెన్ టాబ్లెట్‌à°² à°§à°° రూ&period;71&lpar;200 Mg&rpar;కి&comma; రూ&period;1&period;20 &lpar;400 Mg&rpar;కి పెరిగింది&period; WPIలో సూచించిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్&ZeroWidthSpace; చేసిన ఫార్ములాల మందులపై ఎమ్మార్పీ రేటును కూడా పెంచొచ్చు&period; ఈ విధంగా ధరలు పెరిగిన లిస్టులో యాంటీ బయోటిక్స్&comma; యాంటీ మలేరియల్స్&comma; టైప్ 2 డయాబెటిస్‌కు రోగులు వాడే మందులు కూడా ఉన్నాయని సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.