అర్ధరాత్రి పోలేరమ్మ గుడిలో దొంగల బీభత్సం

Midnight thieves in the temple

Advertisements

&NewLine;<p>బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దోంగలు అలజడి చేసారు&period; కంకటపాలెం గ్రామం పోలేరమ్మ దేవస్థానంలో రాత్రి అమ్మవారి నగలు&comma; హుండీ అపహరణకు గురయ్యాయి&period; గుడిలోని ఏ సామాగ్రిని వదలకుండా మొత్తం దోచుకున్నారు దొంగలు&period; సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలుసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు పోలీసులు&period; దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్