శ్రీకాళహస్తిలో బయటపడుతున్న దిమ్మతిరిగే నిజాలు..

Gadapa Gadapa, Janasena

Advertisements

&NewLine;<p>శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ప్రజలను కలవడానికి వెళ్తున్న జనసేన నాయకులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి&period; శ్రీకాళహస్తి వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గడప గడప కి వచ్చి ఇళ్లు ఇచ్చామని బుక్ ఇచ్చాడు&period; ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి&comma; ఇళ్లు ఎక్కడో చూపించమని వెళ్తే లోపలకి కూడా రానివ్వలేదని&comma; ప్రజలు తమ దృష్టి కి తీసుకొచ్చారని&comma; ఇళ్ళ పట్టాలు ఒక మోసం&comma; దగా అని శ్రీకాళహస్తి నియోజకవర్గం&comma; ఏర్పేడులో జనసేన ఇంఛార్జి కోట వినుత ఆరోపించారు&period; ఇదే విషయం పై గడప గడపకు వెళ్తే మహిళలు ఖంగుతినే నిజాలు చెప్పారని వారు అన్నారు&period; రాబోయే రోజులలో టిడిపి జనసేన పొత్తులో భాగంగా తమ నాయకులను గెలిపించుకుంటే అందరికీ న్యాయం చేస్తామని కోట వినుత హామీ ఇచ్చారు&period; ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..