ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన….

Injuries to Baji

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా దోర్నాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసప్రసాద్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు&period; 9వ తరగతి విద్యార్థినిని ఆయన నివాసంకు తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు శ్రీనివాసప్రసాద్&period; విషయం తెలుసుకున్న విద్యార్థిని సోదరుడు బాజీ ఆయన నివాసం వద్దకు వెళ్లాడు&period; తన నివాసం వద్దకు ఎందుకు వచ్చావంటు బాజీ పై ఉపాధ్యాయుడు కత్తితో దాడి చేయడంతో బాజీ కి గాయాలు అయ్యాయి&period; వెంటనే బాజీని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు&period; విషయం తెలుసుకున్న పోలీసులు&comma; విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..