డిజిటల్ కోర్టులు ప్రారంభించనున్న మోదీ

Modi

Advertisements

&NewLine;<p>సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు&period; సుప్రీంకోర్టు ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఈ వేడుకల్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు&period; ఈ సందర్బంగా డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు&comma; డిజిటల్ కోర్టులు 2&period;0&comma; సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్ ను ప్రధాని ప్రారంభిస్తారు&period; అనంతరం జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు&period; కాగా&comma; దేశ పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు&comma; తీర్పులను ప్రజలకు పీఎం అందుబాటులోకి తేనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Z7j0OtTlP5U" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"Yicfulyzk0g" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..