శ్రీవారి సేవకు ముస్లిం భక్తుల ఆసక్తి..

TTD

Advertisements

&NewLine;<p>శుక్రవారం ఉదయం తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు&period; భక్తులు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చిన ఈఓ ధర్మారెడ్డి భక్తులు సూచించిన సలహాలు తీసూన్నారు&period; శ్రీవారి సేవలో పాల్గొనాలని ముస్లీం భక్తులు కోరడం సంతోషంగా ఉందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు&period; ముస్లీం భక్తులు శ్రీవారి సేవకు వచ్చేలా సాధ్యాసాధ్యాలు పరిశీలించి&period;&period; అన్యమతస్థులైన వారు శ్రీవారి సేవకు రావాలనుకున్న వారి కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సూచించారు&period; ఇప్పటికే నిర్మాణం అయిన క్యూలైన్ లు భక్తుల రద్దీ సమయంలో సరిపోకపోవడంతో మరో క్యూలైన్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు&period; రూ&period; 15 కోట్లతో శిలాతోరణం వరకు క్యూలైన్ల ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు&period; ఇప్పటి వరకు సిలిండర్ల ద్వారా తిరుమలలో గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి సాద్యాసాద్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు&period; రేపటి నుండి మూడు రోజులపాటు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు&period; ఇక జనవరి మాసంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21&period;09 లక్షలని వెల్లడించారు&period; కానుకల రూపంలో హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ&period;116&period;46 కోట్లని తెలిపారు&period; విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1&period;03 కోట్లన్నారు&period; 46&period;46 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని&period;&period; 7&period;05 లక్షల మంది భక్తులు తలనీలాలు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pU2OW76KdG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;police-caught-supplying-ganjayi&sol;amp&sol;">గంజాయి సప్లై చేస్తూ పట్టుబడిన పోలీసులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గంజాయి సప్లై చేస్తూ పట్టుబడిన పోలీసులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;police-caught-supplying-ganjayi&sol;embed&sol;&num;&quest;secret&equals;eiWPEZCxUO&num;&quest;secret&equals;pU2OW76KdG" data-secret&equals;"pU2OW76KdG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eGi7AQtMTB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;woman-sitting-in-front-of-sp-office&sol;amp&sol;">ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;woman-sitting-in-front-of-sp-office&sol;embed&sol;&num;&quest;secret&equals;k92m9BNXmg&num;&quest;secret&equals;eGi7AQtMTB" data-secret&equals;"eGi7AQtMTB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.