లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

Stock markets

Advertisements

&NewLine;<p>నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోతున్నాయి&period; ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి&period; సెన్సెక్స్ 770 పాయింట్ల లాభంతో 72&comma; 415 వద్ద కొనసాగుతోంది&period; నిఫ్టీ 238 పాయింట్లు పెరిగి 21&comma;935 వద్ద కొనసాగుతోంది&period; అన్ని సూచీలు లాభాల్లోనే ఉన్నాయి&period; ఇన్ఫ్రా&comma; ఆయిల్ అండ్ గ్యాస్&comma; ఎనర్జీ&comma; రియాల్టీ సూచీలు 2 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి&period; బీఎస్ఈ సెన్సెక్స్ లో మారుతి&comma; టైటాన్&comma; హిందుస్థాన్ యూనిలీవర్ మినహా అన్ని స్టాకులు లాభాల్లో ఉన్నాయి&period; పవర్ గ్రిడ్ కార్పొరేషన్&comma; ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతానికి పైగా&comma; టెక్ మహీంద్రా&comma; ఐసీఐసీఐ బ్యాంక్&comma; టీసీఎస్&comma; టాటా స్టీల్ కంపెనీల షేర్లు ఒకటిన్నర శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి&period; అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం&comma; ఆసియా పసిఫిక్ ప్రధాన మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతుండటం మన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది&period; దీంతో&comma; మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ElklvVHkxnk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..