నామినేషన్ దాఖలు చేసిన నల్లారి సోదరులు..

Nallari Brothers

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా&period;&period; పీలేరు&period;&period; అట్టహాసంగా పీలేరు టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి&period;&period; కుటుంబ సభ్యులతో కలిసి పీలేరు లోని ఎమ్మార్వో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేసారు&period; ఇక సాయంత్రం నాలుగు గంటలకు దాదాపు 5వేల మంది కార్యకర్తలు&comma; అనుచరులు అన్న రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు&period; ఈ ర్యాలీతో ఒక్కసారి పీలేరు పట్నం దద్దరిల్లింది&period; నల్లారి సోదరులు &lpar;Nallari Brothers&rpar; &lpar;కిరణ్ కుమార్ రెడ్డి&comma; కిషోర్ కుమార్ రెడ్డి&rpar; బ్యాండ్ మేళాలు&comma; భాజా భజంత్రీలు&comma; బాణా సంచాలు నడుమ అట్టహాసంగా ర్యాలీలో పాల్గొన్నారు&period; ఈ ర్యాలీలో పీలేరు పట్టణానికి చెందిన మండలాధ్యక్షులు జడ్పిటిసిలు టిడిపి జనసేన బిజెపికి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-6&sol;amp&sol;">విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు&excl;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-5&sol;amp&sol;">నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-8&sol;amp&sol;">రాజాంలో ఘోర కలకలం&period;&period; తల్లినే చంపిన కొడుకు&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-normal-font-size"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!