ఆ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్నాడు- కిరణ్ కుమార్ రెడ్డి

Nallari Kiran Kumar Reddy

Advertisements

&NewLine;<p><em>పీలేరు&period;&period;Pileru<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">కిషోర్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ &vert; Kishore Kumar Reddy<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మే 13à°¨ ఎలక్షన్ ఉంది బిజెపి ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీలేరు శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని గెలిపించండి&period; పీలేరులో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చింతలది అవినీతి రాజకీయం రాజ్యమేలింది&period; ప్రతి ఒక్కరు మీరే క్యాండెట్ అనుకొని గెలిపించాల్సిన బాధ్యత మీదే&period; పీలేరులో జన సముద్రాన్ని చూసి చాలా ఆనందం వేస్తుంది&period; పెద్దిరెడ్డి పాలన విసిగిపోయి మన ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు<br>మనమందరం కలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నాం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి &vert; Nallari Kiran Kumar Reddy<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రజా పరిపాలన అంటే ప్రజల కోసం పనిచేసే పరిపాలన&period; అలాంటి పరిపాలన ఇటువంటి ప్రభుత్వంలో ఎక్కడా చూడలేదు&period; పెద్దిరెడ్డి కుటుంబం పాల నుండి ఇసుక మైన్ మాఫియా సాండ్ మాఫియా కుంభకోణాలకే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది&period; ప్రజా పరిపాలన కోసం మనమందరం ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం&period; నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్మావతి గెస్ట్ హౌస్ నందు డిసిసి&lpar;DCC&rpar; చైర్మన్ పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నాడు&period; మళ్లీ రాత్రి తాగానేమో అని ఉదయం లేచి వచ్చి మళ్లీ నా కాళ్లు పట్టుకొని అప్పుడు సహకరించకపోవడంతో&period; ఇప్పటికి కూడా నాపై కసిపించుకున్నాడు&period; రైతుల రక్తం తాగి డబ్బులు పంచేందుకు సిద్ధంగా ఉన్నాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆ డబ్బులు కూడా తీసుకోండి కానీ మనం అందరం ఉమ్మడి కూటమికే ఓటు వేద్దాం&period; ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థులనుకుని కష్టపడి 13à°µ తేదీన పోలింగ్ కేంద్రాల్లో మన ఓటును ముద్రిద్దాం&period; గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి నేను చేశానే తప్ప&period; ఇప్పుడున్న పెద్దిరెడ్డి కుటుంబం చింతల కుటుంబం ఎటువంటి అభివృద్ధి చేయలేదు&period; మల్ల తిరిగి కేంద్రీయ విద్యాలయాన్ని తెప్పించుకున్నాం&period; 400 ఉమ్మడి కూటమి గెలుపులో మనిది కూడా ఒకటి చేసుకున్నాం&period; ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు కానీ అధికార అహంకారంతో డబ్బు అహంకారంతో ప్రజలను హింసించి తిరగబడ్డ వారిపై కేసులు నమోదు చేయడం తప్ప పెద్దిరెడ్డి చేసింది ఏమీ లేదు&period; నా దృష్టిలో రాజకీయం అంటే సేవ చేసి ప్రజల అభివృద్ధి పరుస్తూ రైతులకు అండగా ఉండడమే&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దిరెడ్డి చిదంబరం కాళ్లు పట్టుకొని నేను ముఖ్య మంత్రి పదవి తీసుకున్న అన్నారు&period; నేను ఏనాడు ఆశించని పదవులు కూడా వచ్చాయి తప్ప నేను ఆనాడు కూడా మంత్రి పదవితోనే కావాలనుకున్న&period; నన్ను నా మంచితనమే నన్ను ముఖ్యమంత్రిని చేసింది&comma; అలాగే ఈరోజు నన్ను రాజంపేట పార్లమెంట్ ఎంపీ ని చేసింది&period; ముస్లిం మైనార్టీలకు గతంలో ఎలా అన్నదమ్ముడుగా ఆదరణ ఉన్నదో అలాగే నేను ఎంపీ అయినా కూడా ఉంటుంది&period; వైసీపీ ప్రభుత్వం బీజేపీతో మద్దతుని దుష్ప్రచారం చేస్తుంది&period; అవన్నీ కూడా సిఐఏ బిల్లు ఆధార్ కార్డు లాంటిది&period; అది ఇక్కడున్న వాళ్లకి ఎటువంటి ఇబ్బంది లేదు&period; బయట దేశాల నుండి మన దేశాలకు వచ్చేవాళ్ళకి పర్మిషన్ తీసుకునే తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sky-root&sol;amp&sol;">అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&percnt;e0&percnt;b0&percnt;86&percnt;e0&percnt;b0&percnt;b0&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;8e&percnt;e0&percnt;b0&percnt;b8&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;87&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;ab&percnt;e0&percnt;b1&percnt;8b&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b1&percnt;88&percnt;e0&percnt;b0&percnt;a8&percnt;e0&percnt;b1&percnt;8d&percnt;e0&percnt;b0&percnt;ae&percnt;e0&percnt;b1&percnt;86&percnt;e0&percnt;b0&percnt;82&percnt;e0&percnt;b0&percnt;9f&percnt;e0&percnt;b1&percnt;8d-&percnt;e0&percnt;b0&percnt;a8&sol;amp&sol;">ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న &OpenCurlyQuote;మండాడి’ షూటింగ్ పూర్తి&period;&period; శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;deisel&sol;amp&sol;">కోత సీజన్‌లో డీజిల్ కొరత&period;&period; రైతుల ఆందోళన&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more has-normal-font-size" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;nallari-kiran-kumar-reddy-comments&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; ఆ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్నాడు- కిరణ్ కుమార్ రెడ్డి<&sol;span><&sol;a>

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..