శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నామినేషన్ దాఖలు చేసారు. సూగూరు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలకృష్ణ, సతీమణి వసుంధర దేవి తో కలిసి తాసిల్దార్ కార్యాలయంకు చేరుకొని రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
హిందూపురం మండలం తూమకుంట లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత స్వర్గీయ
ఎన్టీఆర్ స్ఫూర్తితో హిందూపురంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు బాలకృష్ణ. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు వేసామన్నారు. హిందూపురం ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు మూడోసారి ఆశీర్వదించాలని బాలకృష్ణ ప్రజలను కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి