ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించిన నారా లోకేష్ కుటుంబం

Nara Lokesh's family

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా మంగ‌à°³‌గిరి ఆల‌యాల్లో నారా లోకేష్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించింది&period; మంగ‌à°³‌గిరిలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌à°¦‌ర్శి నారా లోకేష్ కుటుంబ‌ à°¸‌మేతంగా సంద‌ర్శించారు&period; ఆదివారం ఉద‌యం à°¤‌ల్లి భువ‌నేశ్వ‌à°°à°¿&comma; భార్య బ్రాహ్మిణి&comma; à°¤‌à°¨‌యుడు దేవాన్ష్‌తో క‌లిసి నారా లోకేష్ మంగ‌à°³‌గిరిలోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు&period; ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు&period; పండితుల వేద‌మంత్రోచ్ఛార‌à°£‌à°² à°®‌ధ్య స్వామివారికి కిరీటం అలంకరించి&comma; చెంచులక్ష్మి అమ్మవారికి à°ª‌ట్టువ‌స్త్రాలు à°¸‌à°®‌ర్పించారు&period; అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nnrsshZV19"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-sita-ramachandra-swamy-temple&sol;amp&sol;">శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sri-sita-ramachandra-swamy-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;9crMlyqxtJ&num;&quest;secret&equals;nnrsshZV19" data-secret&equals;"nnrsshZV19" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"weo3szwCmn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;only-men-can-enter-this-temple&sol;amp&sol;">ఈ దేవాలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈ దేవాలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;only-men-can-enter-this-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;RO7FUjpRQx&num;&quest;secret&equals;weo3szwCmn" data-secret&equals;"weo3szwCmn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్