కాంగ్రెస్ పాలనను మెచ్చుకుంటున్న ప్రజలు – మల్లు రవి

Mallu Ravi

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు&period; ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు&period; ప్రజావాణి కార్యక్రమంలో సామాన్యుల సమస్యలు అన్ని సులభంగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రగ్స్‌ పై సీఎం రేవంత్‌రెడ్డి యుద్ధం ప్రకటించారని&comma; అందుకు అనుగుణంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశామని వెల్లడించారు&period; రాబోయే రోజుల్లో పాత బస్తీతో పాటు నగరమంతా మెట్రోను విస్తరిస్తామని తెలిపారు&period; రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు&period; కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని మల్లు రవి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&comma;&comma;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"fRh9RADSdO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;dk-arunas-comments-on-six-guarantees&sol;amp&sol;">ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;dk-arunas-comments-on-six-guarantees&sol;embed&sol;&num;&quest;secret&equals;IrOCK02htE&num;&quest;secret&equals;fRh9RADSdO" data-secret&equals;"fRh9RADSdO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vBdLbmZHrS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-month-long-journey-gave-me-a-new-experience-revanth-reddy&sol;amp&sol;">నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్న &&num;8211&semi; రేవంత్‌రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్న &&num;8211&semi; రేవంత్‌రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-month-long-journey-gave-me-a-new-experience-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;eJs2U4YczW&num;&quest;secret&equals;vBdLbmZHrS" data-secret&equals;"vBdLbmZHrS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్