తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌

Advertisements

<p>తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌&period;&period;తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు&period; ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ&comma; సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి&period; ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారులు&period; ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌తో సమయానికి పావుగంట ముందే సచివాలయానికొచ్చేస్తున్నారు&period; లంచ్‌ బ్రేక్‌ టైమ్‌లో తన చాంబర్‌లోనే భోజనం ముగించి మళ్లీ పనిలో నిమగ్నమవుతున్నారు&period; రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా&comma; ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయాలపై ఫోకస్‌ పెడుతున్నారు&period; ఇందులో భాగంగా కీలక ఫైళ్లను పరిశీలిస్తూ&period;&period;ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు&period; ఆయన పనిలో చూపుతున్న వేగం&comma; నిబద్ధత అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.