తమిళనాడులో క్యాష్ ఫర్ జాబ్స్ కేసు ..

తమిళనాడులో క్యాష్ ఫర్ జాబ్స్ కేసు

Advertisements

<p>మాజీ మంత్రి&comma; డీఎంకే నేత సెంథిల్ బాలాజీపై &&num;8216&semi;క్యాష్ ఫర్ జాబ్స్&&num;8217&semi; మనీలాండరింగ్ కేసును కొనసాగించేందుకు మరియు ప్రాసిక్యూషన్ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసింది&period;<br &sol;>&NewLine;సెంథిల్ బాలాజీ రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి ఈడీ ఆయనను 2023 జూన్‌లో అరెస్టు చేసింది&period; నవంబర్ 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం&comma; మాజీ మంత్రులు లేదా ప్రజాప్రతినిధులపై విచారణ జరపడానికి ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి&period; దీనిని అనుసరించి ఈడీ తాజా ఆధారాలు&comma; రహస్య పత్రాలను జతచేస్తూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖను పంపింది&period;<br &sol;>&NewLine;అంతకుముందు 2025 మే నెలలో ఈడీ ఇదే తరహా అనుమతిని కోరగా&comma; గవర్నర్ ద్వారా పంపిన ఆ దరఖాస్తులను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది&period; ఈసారి నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తును సమర్పించింది&period;<br &sol;>&NewLine;ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం రాజకీయంగా&comma; న్యాయపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..