National

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన – ద్రౌపది ముర్ము

<p>భారతదేశం ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు&period; దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు&period; దేశానికి సంతోషకరమైన&comma; సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు&period; పండుగ సందర్భంగా నిరుపేదలకు సహాయం…

Read more

గ్రామంలో చిరుత కలకలం

<p>తమిళనాడు… నీలగిరి జిల్లా కునూరు లో చిరుత కలకలం రేపింది&period; జనావాసాల్లో చిరుత పులి చొరబడింది దానితో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు&period; చిరుతను పట్టుకునేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు&period; ఫైర్ సిబ్బందిపై చిరుత దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర…

Read more

దీపావళి ముహూరత్ ట్రేడింగ్..

<p>స్టాక్ మార్కెట్లకు దీపావళి పండుగ చాలా ప్రత్యేకం&period; పండగ రోజు మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ గంటసేపు ట్రేడింగ్ జరుపుతారు&period; దానినే ముహూరత్ ట్రేడింగ్ అంటారు&period; à°† రోజు ఇన్వెస్టర్లు స్పెషల్ à°—à°¾ భావిస్తారు&period; పండగ రోజున పెట్టుబడి పెడితే కచ్చితంగా మంచి…

Read more

మనీశ్‌కు భార్యను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు..

<p>మద్యం కుంభకోణం కేసు లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి&comma; ఆప్ నేత మనీశ్‌ సిసోడియాకు స్వల్ప à°Šà°°à°Ÿ లభించింది&period; అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు సిసోడియాకు అవకాశం లభించింది&period; à°ˆ మేరకు సిటీ కోర్టు ఆయనకు…

Read more

బెంగాల్ లో 253 ప్రైవేటు బీఈడీ కాలేజీల అనుమతి రద్దు

<p>రాష్ట్రంలోని 624 ప్రైవేటు బీఈడీ కళాశాలలకుగానూ 253 కళాశాలల అనుమతిని బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది&period; అనుమతిని కోల్పోయిన చాలా బీఈడీ కాలేజీలను ఇప్పటిదాకా నకిలీ గుర్తింపు సర్టిఫికెట్లతోనే నడిపారని తెలిసింది&period; ఉపాధ్యాయులు&comma; విద్యార్థుల నిష్పత్తి నిబంధనలకు అనుగుణంగా తగిన సంఖ్యలో…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం

<p>తమిళనాడు కుప్పం సరిహద్దు వాణియంబాడిలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రభుత్వ బస్సు&comma; ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు పురుషులు&comma; à°’à°• మహిళ సహా 5 మంది మృతి చెందారు&period; 40 మందికి పైగా గాయపడ్డారు తిరుపత్తూరు జిల్లా చెన్నై-బెంగళూరు జాతీయ…

Read more

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి&period; ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు చివర్లో లాభాల్లోకి మళ్లాయి&period; ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 64&comma;905à°•à°¿ పెరిగింది&period; నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 19&comma;425…

Read more

స్వామి వారి పాదుకలు దక్షిణాది నుంచి ఉత్తరాదికి..

<p>ప్రస్తుతం దేశవ్యాప్తంగా విదేశాలతో పాటు వినిపిస్తున్న మాట అయోధ్య రామాలయం&period; కనీవినీ à°Žà°°à°¿à°—à°¿à°¨ రీతిలో వందల కోట్లతో అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది&period; à°ˆ రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేసారు&period; ఇలాంటి నేపథ్యంలో అయోధ్య రాముని సేవకు అంకితమైన…

Read more

వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

<p>దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది&period; కాలుష్యకట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది&period; కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా…

Read more

ముంబైలో బీభత్సం సృష్టించిన కారు – ముగ్గురు మృతి

<p>ముంబైలోని బాంద్రాలో à°“ కారు బీభత్సం సృష్టించింది&period; వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న à°“ కారు అదుపుతప్పి టోల్‌ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది&period; దీంతో ముగ్గురు మరణించగా&comma; మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు&period; సమాచారం అందుకున్న…

Read more