128
బాపట్ల లోని భర్తిపూడి గ్రామంలో ఎన్టీఆర్ శిలా విగ్రహం ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసారు. శిలా విగ్రహం తలను పగలకొట్టిన దుండగులు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు… టిడిపి నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం. భర్తీ పూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు. భర్తీపూడి గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు.