మధ్యంతర బడ్జెట్‌పై మండిపడ్డ విపక్షాలు

Interim Budget

Advertisements

&NewLine;<p>బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్ష పార్టీలు మండిపడ్డాయి&period; దేశంలో వీదేశీ పెట్టుబడులు తగ్గినా పెరిగాయని బడ్జెట్‌లో ప్రసంగించారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్&comma; కార్తీ చిదంబరం విమర్శించారు&period; స్వీయ పొగడ్తలకే బడ్జెట్ పరిమితం అయిందని ఆరోపించారు&period; కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది వీడ్కోలు బడ్జెట్ అని వారు ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"6kO9Bkx0UQc" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..