109
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం, చేబ్రోలు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (varahi yatra)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారాహి వాహనం ముందుకు కదులుతున్న సమయంలో తొక్కిసలాట జరగడంతో ఒకరికి కాలు విరిగిపోగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కాకినాడ జి జి హెచ్ కి ఆస్పత్రికి తరలించారు.
ఇది చదవండి: పెనుగంచిప్రోలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి