కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం, చేబ్రోలు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర (varahi yatra)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారాహి వాహనం ముందుకు కదులుతున్న సమయంలో తొక్కిసలాట జరగడంతో ఒకరికి కాలు విరిగిపోగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కాకినాడ జి జి హెచ్ కి ఆస్పత్రికి తరలించారు.
ఇది చదవండి: పెనుగంచిప్రోలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత..
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 198674