ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

mallishetty Ramana

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా… రాయచోటి… ఎపిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు విసుగుపొయ్యారని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చుస్తున్నారన్నారు రాజంపేట జనసేన నాయకులు మల్లిశెట్టి రమణ&period; అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన జనబాటను&comma; పవనన్న ప్రజాబాట ప్రచారా కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగిందన్నారు&period; అందులో బాగంగా మంగళవారం వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో జనసేన నాయకుల&comma; కార్యకర్తలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు&period; రాష్ట్రానికి చంద్ర బాబు నాయుడు&comma; పవన్ కళ్యాణ్ à°² నాయకత్వం ఎంతో అవసరం అని రానున్న ఎన్నికలలో జనసేన&comma; తెదాపా పార్టీల అభ్యర్ధులను ఆదరించాలంటూ తెదాపా&comma; జనసేన ఆశయాలను ఇంటింటికి కరపత్రాలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వైసిపి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగన్నర ఏండ్లు అవుతున్నప్పటికీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విపలం అయ్యిందన్నారు&period; రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి ప్రతి మనిషికి లక్షల్లో తలభారం మోపరన్నారు&period; రానున్న ఎన్నికలలో వైసిపి ప్రభుత్బం డబ్బులతో ఓట్లు కొనేందుకు సిద్దపడుతుందన్నారు&period; ఎపి లో పెట్టుబడులు పెట్టేందుకు కుడా ముందుకు రాని దుస్థితి నెలకొందన్నారు&period; ప్రజలు జనసేన&comma; తెలుగుదేశం పార్టీ కి నీరాజనం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు&period; రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా తెలుగుదేశం&comma; జనసేన పార్టి తరపున ఎవ్వరికి కేటాయించిన కలిసి పని చేసి తిరతామన్నారు&period; వారి వెంట జనసేన నాయకులు&comma; కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..