78
మందమర్రి మండల ప్రజాపరిషత్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో గుర్రం మంగ, మండల ప్రెసిడెంట్ అధ్యక్షతన ఎంపీడీఓ శశికళ, వ్యవసాయ చైర్మన్ ప్రభాకర్ రావు, తహసీల్దార్ కే. చంద్ర శేఖర్ జడ్పిటిసి, వేల్పుల రవి, ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ లోని పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో పామెయిల్ ప్యాకెటరీ గురించి అగ్రికల్చర్, విద్య, వైద్య, విద్యుత్, వాడి వేడి ఫై అధికారులు తో చర్చ జరిగింది ఫై సమస్య లు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని పలు సమస్యలుఫై సర్పంచ్ లు నిలదీశారు. అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.