ఈ నెల 14 న కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం- పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar

Advertisements

&NewLine;<p><em>గాంధీ భవన్&period;&period;<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మంత్రి పొన్నం ప్రభాకర్&lpar;Ponnam Prabhakar&rpar; కామెంట్స్&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది&period; విభజన హామీలు విస్మరించిన బీజేపీ కి వ్యతిరేకంగా ఈ నెల 14 à°¨ కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం&period; వచ్చే ఎన్నికలు బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు&period; బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు&period; తెలంగాణ విభజన చట్టంలోని అంశాలను హేళన చేసిన బీజేపీ ఏ నైతిక హక్కు తో ఓట్లు ఆడుతారు&period; తెలంగాణలో ఏడు మండలాలతో పాటు సీలేరు పవర్ ప్రాజెక్ట్ ను ఆంధ్ర లో కలిపిన ఘనత మీది&period; ఐదు గ్యారెంటీ గురించి విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు పదేళ్లలో మోడీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి&period;&period;&quest; అధికారంలోకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలన్ని అమ్ముకున్నారు తప్ప చేసిందేమీ లేదు&period; రాముడు ఫోటోలు&comma; అక్షింతలు పంపడం కాదు కాదు ప్రతి ఇంటికి ఏం ఇచ్చారు&period;&period;&quest; పదేళ్లలో ప్రగతి సాధించామని చెబుతున్న బీజేపీ చేతనైతే రాముడితో కాకుండా మోడీ&lpar;P&period;M Modi&rpar; బొమ్మతో ఓట్లు అడగాలి&period; రాముడు అందరివాడు&comma; బీజేపీ నేతలది కాదు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">రాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గం&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పదేళ్లు రాగద్వేషాలతో విచ్ఛిన్నం చేసే కుట్రలతో మోడీ పాలన కొనసాగింది&period; కిషన్ రెడ్డి&lpar;Kishan Reddy&rpar;&comma; బండి సంజయ్&lpar;Bandi Sanjay&rpar;లు గెలిచిన పార్లమెంట్ నియోజక వర్గాల్లో చేసిందేంటో చెప్పాలి&period; ప్రకృతి వైపరీత్యం జరిగింది రైతులు నష్టపోయారు&period; కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా రైతులకు 25 వేల నష్టపరిహారం ఇచ్చారా&period;&period;&quest; కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతమంది రైతులు చనిపోయారో లెక్కలు తీయండి&period; రైతుల కళ్ళల్లో నెత్తురు చూసి&comma; రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది&period; బీజేపీ&comma; బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తతంగం అంతా ప్రజలు గమనిస్తున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం- మంత్రి పొన్నం<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ఓర్వలేని కొందరు కాంగ్రెస్ పార్టీపై కుట్ర చేస్తున్నారు&period; ఈ నెల 14 à°¨ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టబోతున్నo&period; విభజన హామీలు విస్మరించిన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దీక్ష చేపడతున్నాం&period; కేటీఆర్&comma; హరీష్ రావు ఇంకా అధికారంలో అన్నట్టు భ్రమలో ఉన్నారు&period; నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు తీసిoది మోడీ ప్రభుత్వం ముందు&period; ముక్కుకు నెలకు రాసి బండి సంజయ్ రైతులకు క్షమాపణలు చెప్పాలి&period; గుర్తింపు కోసం బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-61&sol;amp&sol;">దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌&period;&period; ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime-news-43&sol;amp&sol;">అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional-news-9&sol;amp&sol;">విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ponnam-prabhakar-comments&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; ఈ నెల 14 à°¨ కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం- పొన్నం ప్రభాకర్<&sol;span><&sol;a>

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..