రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి – ప్రణాళిక సిద్ధం

Lakshminarayana

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు&period; తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది&period; ఇరు పార్టీలు కూడా గ్రామస్థాయిలో సమన్వయముతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి&comma; కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయింది అన్నారు&period; జగన్మోహన్ రెడ్డి తన పాలన మీద నమ్మకం లేక నిజాయితీగా వెళ్ళలేక ఓటర్ లిస్ట్ తీసివేసి గందరగోళం సృష్టిస్తున్నాడు అన తేలిపారు&period; ఈ క్రిమినల్ బ్రెయిన్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించినట్లయితే బాగుండేది అన్నారు&period; ఎన్నికల సమయానికి ఓటమి భయంతో ఏ రకంగా నైనా గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్ లిస్టులో అక్రమాలు చేస్తున్నాడు&period; ఇరు పార్టీలు కూడా ఓటర్ లిస్టు విషయంలో జాగ్రత్త పడాలి అనుకున్నాం కన్నా తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..