హోటల్ లో బిర్యానీ కోసం గొడవలు..

Biryani

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ అబిడ్స్ ఓ హోటల్ లోని బిర్యానీ విషయం లో తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; నూతన సంవత్సర సందర్భంగా… దూల్ పెట్ కు చెందిన కొందరు వ్యక్తులు రాత్రి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు&period; అయితే బిర్యానీ&comma; మటన్ సరిగా ఉడకలేదని&comma; తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు గొడవకు దిగారు&period; దింతో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రమైంది&period; మొదటగా హోటల్ వెయిటర్ల పై దాడికి దిగడంతో&comma; వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడికి దిగారు&period; కొంతమంది వినియోగదారులకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు&period; హోటల్ యజమాని పై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను మధ్య మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి&period;&period; అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు&comma; యజమాని పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు&period; లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..