రైల్వే స్థలంపై రైల్వేశాఖ నోటీసులు జారీ..!

Railway department

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా&comma; తాడేపల్లి రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న వారిని నివాస గృహాలు ఖాళీ చేయాలంటూ రైల్వేశాఖ నోటీసులు జారీ చేసింది&period; రైల్వే కట్ట నివాస ప్రాంత వాసులు తాడేపల్లి పట్టణంలో 40 సంవత్సరాల తరబడి ఉంటున్నారు&period; సుమారు 600 కుటుంబాలు రైల్వే స్థలంలో నివాసం ఉంటున్నారు&period; నోటీసులు రావడంలో ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు&period; విషమం తెలుసుకున్న పలు రాజకీయ పార్టీలు బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామి ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"qXL&lowbar;q4sEW2s" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్