మార్వాడి సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల రథయాత్ర…

Ayodhya Prana Pratishta Mahotsava of Bala Rama

Advertisements

&NewLine;<p>సీతారాములను ఆరాధించడంతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని వరంగల్ మార్వాడి సమాజ్ ప్రతినిధి గబ్బర్ సింగ్ పేర్కొన్నారు&period; ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కళ నేడు సహకారం అయిందని అన్నారు&period; అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలో మార్వాడి సేవా సమాజ్ ఆధ్వర్యంలో సీతారాముల రథయాత్రను ఘనంగా నిర్వహించారు&period; వీధి నుండి రామన్నపేట వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు&period; యాత్రలో సేవా సమాజ్ ప్రతినిధులు మహిళలు యువతీ యువకులు పాల్గొని శ్రీరామ నామం పలుకుతూ నృత్యాలు చేస్తూ యాత్రను కొనసాగించారు&period; ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధి గబ్బర్ సింగ్&comma; రాజసింగులు మాట్లాడుతూ సీతారాములను కొలవడం ద్వారా సమాజం సుభిక్షంగా ఉంటుందని వారన్నారు&period; అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని వారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.