సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; సచివాలయంలో ఆయన తన ఛాంబర్ లో స్వీకరణ కార్యక్రమం పూర్తిచేశారు&period; అంతుకు ముందు ఆయనను వేద పండితులు ఆశీర్వదించారు&period; యాదాద్రితోపాటు పలు ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన పూజారులు ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేశారు&period; సచివాలయానికి వచ్చిన రేవంత్ నిర్ణీత సమయానికి తన ఛాంబర్ లో ప్రవేశించారు&period; పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు బాధ్యతలు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.