అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

RTC bus

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది&period; ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది&period; పంట బోదిలోకి దూసుకుపోయింది&period; చల్లపల్లి మండలం మేకవారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది&period; ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు&period; వారిలో పలువురు గాయపడ్డారు&period; క్షతగాత్రులను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఇదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు&period; తరచూ ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నా ఎందుకు ఇదే ప్రాంతంలో జరగుతున్నాయన్న దానిపై అధికారులు ఆరా తీయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..