ఎస్ జైశంకర్ హాట్ కామెంట్స్..!

S Jaishankar

Advertisements

&NewLine;<p>భారతదేశంలో ఏం మారింది అని ఎవరైనా అడిగితే నేను భారతదేశ విజన్ మారిందని చెబుతున్నాను అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు&period; గత పదేళ్లలో భారతదేశం ఎంతో మారిందని&comma; ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌ గురించి చర్చిస్తోందని తెలిపారు&period; తిరువనంతపురంలో జరిగిన &OpenCurlyQuote;వికసిత్ సంకల్ప భారత్ యాత్ర’లో ఆయన ఈ కామెంట్స్ చేశారు&period; గత దశాబ్ద కాలంలో ప్రధాని మోడీ హయాంలో భారత దేశ విజన్ మారిందన్నారు&period; 10&comma; 20&comma; 30 ఏళ్ల క్రితం ఇదే భారతదేశంలో ఎలాంటి మార్పు కూడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు&period; ప్రస్తుతం దేశంలోని ప్రజలకు ఆధార్&comma; బ్యాంకు ఖాతాలు ఉన్నాయని అన్ని రంగాల్లో సాంకేతికత వినియోగం గణనీయంగా పెరిగిందని జైశంకర్ వివరించారు&period; ఆరోగ్యం&comma; నీరు&comma; విద్యుత్&comma; ఇల్లు&comma; విద్య వంటి భారతీయులు ఎదుర్కొనే అనేక సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఉన్నాయన్నారు&period; 46 ఏళ్ల పాటు విదేశాంగ శాఖలో పనిచేసిన తనకు గత 10 సంవత్సరాలే ఎక్కువ సంతృప్తినిచ్చాయని ఆయన తెలిపారు&period; ఎందుకంటే ప్రభుత్వం పనితీరులో తాను పెద్ద మార్పును చూశానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..