నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం…

Swearing in of new Trust Board members...

Advertisements

&NewLine;<p>మేడారం <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">సమ్మక్క సారలమ్మ మహా జాతర<&sol;a> ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు&period; మేడారం నూతన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా అర్రెమ్ లచ్చు పటేల్ తోపాటు 14 మంది సభ్యులను మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు&period; నూతన ట్రస్ట్ బోర్డ్ సభ్యులను గజమాలతో సన్మానించారు&period; కమిటి సభ్యులు మంత్రిని శాలువతో సన్మానించారు&period; ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసుల ఇలవేల్పు మహా జాతర విజయవంతం చేయాడానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పని చేయాలని సీతక్క అన్నారు&period; అన్ని సామాజిక వర్గాల వారికి ట్రస్ట్ బోర్డులో ఆవకాశం కల్పించామని మంత్రి అన్నారు&period; జాతర విజయవంతం కోసం అధికారులతో పాటు&period;&period; ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కష్టపడి పనిచేయాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"wbVHRxvhaLE" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్