ప్రవేట్ హై స్కూల్‌ లో సంక్రాంతి సంబరాలు..

sankrathi celebrations at private school

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి పట్టణం లోని ప్రవేట్ హై స్కూల్‌ లో ముందస్తు సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థులకు మెహందీ &lpar;మైదాకు&rpar; పోటీలు నిర్వహించరు&period; 4 నుంచి 9à°µ తరగతి వరకు 74 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు&period; ఈ పోటీలు ప్రైమరీ కోఆర్డినేటర్ శ్రీమతి ఫరీదా ఆధ్వర్యంలో జరిగాయి&period; ఇలాంటి మెహందీ పోటీలలో పాల్గొన్న విద్యార్ధినులు&comma; తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేసారు&period; ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్&comma; ఉపాధ్యాయులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్