ఈ జనసంద్రాన్ని చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకే…

chandrababu-naidu at guntur

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో à°°à°¾ కదలిరా సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు&period; ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ&comma; దాచేపల్లిలో<br>ఉరకలెత్తుతున్న ఈ జనసంద్రాన్ని చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకు పుడుతుందని అన్నారు&period; యువత&comma; మహిళలు ఏ వైపు ఉంటే ఆ వైపుదే గెలుపు… టీడీపీ &&num;8211&semi; జనసేన గెలుపును ఎవరూ అడ్డుకోలేరు… ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతాం అని స్పష్టం చేశారు&period; తాను ఇవాళ హైదరాబాద్ నుంచి బయల్దేరితే అన్నీ శుభపరిణామాలే జరిగాయన్నారు&period; మొదట మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు&period; అక్కడ్నించి నెల్లూరు వెళితే సాక్షాత్తు ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు&period; ఇప్పుడు ఇక్కడికి వస్తే నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చారని తెలిపారు&period; ఉత్సాహవంతుడు&comma; చదువుకున్నవాడు… స్వలాభం కోసం కాదు… నిజమైన ప్రజాసేవ కోసం టీడీపీలోకి రావడం సంతోషించదగ్గ విషయన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..