కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న షర్మిల..

sharmila cutouts at vijayawada

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న వైయస్ షర్మిల చేరిక&period; రాష్ట్ర కాంగ్రెస్ లో దశాబ్దం తర్వాత కనబడుతున్న నూతన ఉత్సాహం&period; కానూరు వద్ద ఏపీ పీసీసీ అధ్యక్షరాలిగా చేపట్టనున్న బాధ్యతలు&comma; ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు&period; గన్నవరం నుండి విజయవాడ వరకు ఎటు చూసినా షర్మిల ఫ్లెక్సీలు&period; షర్మిల రాక రెండు గంటలు ఆలస్యం అయిన కానూరు సభాస్థలి వద్ద కార్యకర్తల్లో తగ్గని ఉత్సాహం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.

దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.

భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.