పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన..

suiside near police station

Advertisements

&NewLine;<p>తిరుపతి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నంకి పాల్పడ్డాడు&period; భార్య దుర్గా కాపురానికి రాలేదని విజయవాడ కు చెందిన భర్త మణికంఠ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు&period; పోలీస్ సిబ్బంది మంటలు ఆర్పీ ఆసుపత్రికి తరలించారు&period; బాధితుడికి ఒక కుమార్తె&comma; కుమారుడు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..