బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు…

shocks for BRS party

Advertisements

&NewLine;<p>తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి&period; ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీ మారారు&period; తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్&comma; చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; మరోవైపు&comma; చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది&period; పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది&period; అయితే&comma; మారిన పరిణామాల నేపథ్యంలో… ఆమెకు మల్కాజ్ గిరి టికెట్ ఇస్తారని తెలుస్తోంది&period; దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు&period; 2018లో బీఆర్ఎస్ లో చేరారు&period; నిన్నటి వరకు కూడా ఆయన బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని చెప్పారు&period; ఈ రోజు కారు దిగేసి… కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు&period; సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..