ఆందోళనలో చిరు వ్యాపారులు….

Municipal officials and staff are removing the bins

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల నాగులకుంట సుందరికరణ పనుల్లో భాగంగా కుంట పై కబ్జా చేసిన డబ్బాలను మున్సిపల్ అధికారులు&comma; సిబ్బంది తొలగిస్తుండగా చిరు వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు&period; చిరు వ్యాపారి భోధుల బిక్షపతి మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల నుండి ఇక్కడే డబ్బాలు వేసుకొని జీవనాధారం పొందుతున్నాము&period; కానీ మాకు ఏటువంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది మా డబ్బాలు తీస్తున్నారని ఉన్నట్టుండి రోడ్డున పడుతున్నాము&period; గత సంవత్సరం షార్ట్ సర్క్యూట్ తో సుమారు 25 లక్షల వరకు నష్టం వాటిల్లింది దళిత బందిస్తామన్నారు గాని మాకు ఏ బంధు ఇవ్వలేదు&comma; నాగులకుంట పై గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది కబ్జాలు చేసి గృహ నిర్మాణాలు నిర్మించుకున్నారు&period; మాతోపాటు వారికి కూడా నోటీసులు ఇచ్చి కూల్చాలని కోరుతున్నాము&period; మాకు చిరు వ్యాపారం చేసుకునెలా మున్సిపల్ అధికారులు&comma; చైర్మన్ స్థలం చూపించాలని కోరుతున్నామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్