కాపులకి రిజర్వేషన్ కల్పించేలా పోరాటం..

Reservation

Advertisements

&NewLine;<p>కాకినాడ రూరల్ విద్యుత్ నగర్ వెంకన్నబాబు కళ్యాణ మండపం లో కాపు సద్భావన సంఘం అధ్యక్షులు&comma; రాష్ట్ర కాపు జే&period;ఏ&period;సి కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు&comma; కాపు జే&period;ఈ&period;సి మెంబర్ లు అర్&period; ప్రకాష్&comma; ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాపు కులస్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు కార్యచరణ చేయటం లేదని&comma; కాపు లకి రిజర్వేషన్ కల్పించే విధంగా పోరాటం చేయవల్సిన అవసరం ఉందన్నారు&period; వై&period;ఎస్&period; జగన్ అధికారం లో కి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ కి ప్రతి ఏటా 2000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు&period; ఇప్పటికీ 5 సంవత్సరాలకు కలిపి 10000 కోట్లు ఇవ్వాల్సి ఉందనీ&comma; జగన్ కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండ ఎన్నికలకు వెళ్తే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు&period; జనవరి 3 వ తేదీన విజయవాడ లో కాపు&comma; ఒంటరి&comma; బలిజ&comma; కులాల జేఏసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తామని తెలిపారు&period; రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జేఏసి కార్యవర్గ సభ్యులు ఉన్నారని వారి వారి పరిధిలో ఆక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని&comma; రాబోయే కాపు తరాల కోసం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు&period; ఈ మీడియా సమావేశంలో కాపు సభావన సంగం నాయకులు&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్