ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన….

Protest on student issues

Advertisements

&NewLine;<p>రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు&period; ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు&period; అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేసి&comma; విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని&comma; రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను&comma; కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్&comma; విద్యార్థి సంఘాల నాయకులు&comma; విద్యార్థులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్