Health Care

బెండకాయ ఆరోగ్యకర ఉపయోగాలు

<p>బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్ధము కడుపులో మంటనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది&period; పీచు &comma; విటమిన్‌ &&num;8216&semi; సి &&num;8216&semi; దీనిలో చాలా ఎక్కువ &period; మ్యూకస్ పదార్ధము గాస్ట్రిక్ సమస్యలను &comma; ఎసిడిటీ à°•à°¿ చక్కని పరిష్కారము&period; దీనిలోగల డయూరిటిక్ లక్షణాలవల్ల…

Read more

పాలతో బరువు తగ్గవచ్చా..

<p>పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి&period; ఇది అందరికీ తెలుగు&period; పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమే మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ &comma; à°¡à°¿-విటమిన్‌ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబదింది&period; ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది…

Read more

క్యాన్సర్ రానివ్వని చాక్లెట్స్..

<p>కోకోవా ఉపయోగించి తయారుచేసిన చాక్లెట్ వల్ల జీర్ణనాళ క్యాన్సర్ వచ్చే అవకాశము తగ్గుతుంది &period; కోకోవాలో ఉన్న &&num;8221&semi; పాలీఫినాల్స్ &&num;8221&semi; క్యాన్సర్ నుండి రక్షిస్తాయి&period; వీటిల్ శక్తివంతమైన యాంటీ ఆక్షిడెంట్స్ ఉన్నాయి&period; అవి ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావమునుండి రక్షిస్తాయి&period;…

Read more

గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు..

<p>బాదంపప్పు చూడటానికి చిన్నదే… కానీ చేసే మేలు మాత్రము à°’à°• విశాలమయిన జీవితమంత గుండెపోటు రాకుండా చేసే చక్కటి గుణాలు à°ˆ బాదంపప్పులో ఉన్నాయట&period; బాదంపప్పులో మనలో ఆయుష్యూను పెంచే ఎన్నో గుణాలున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి&period; గుండెకు సంబంధించిన…

Read more

తేనెతో అజీర్తి దూరం..

<p>తేనెను చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు&period; సహజంగా లభించే తేనె రుచికే కాదు ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది&period; దానికి కొన్ని పదార్థాలను జోడించి తరచూ తాగడం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి&period; పాలతో à°’à°• కప్పు వేడి పాలలో&comma;…

Read more

బెల్లము ఉపయోగాలు..

<p>పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి&period; భారతీయ వంటలలో బెల్లం à°’à°• ముఖ్యమైన భాగం&period; తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు&period; ఆయుర్వేద వైద్యశాస్త్రంలో…

Read more

మామిడితో గ్లూకోజు అదుపు!

<p>చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు&period; ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయులు మెరుగుపడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది&period; రొమ్ముకణాల్లో వాపును అదుపుచేయటానికీ తోడ్పడుతున్నట్టూ బయటపడింది&period; రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్‌ యూనివర్సిటీ…

Read more

పుచ్చకాయతో హాయి..

<p>వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్నే కాదు చర్మాన్నీ తాజాగా ఉంచుతాయి&period; చర్మంపె మచ్చలు&comma; &comma;సన్నని ముడతలు కనిపిస్తోంటే&period;&period; పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి రోజూ రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి&period; మర్నాడు కడిగేసుకుంటే సమస్య తగ్గి ముఖం తాజాగా…

Read more

నాజూగ్గామారేందుకు…బరువెక్కకుండా ఆహారపు అలవాట్లు

<p>కొన్ని రకాల పదార్థాలు మానేసి… మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే&period; అయితే దాంతోపాటూ చేసుకోవాల్సిన మార్పులూ మరికొన్ని ఉన్నాయి&period; పొద్దున టిఫిన్‌&comma; రెండుపూటల భోజనం… ఇంతేగా అనుకుంటే చాలదు&period; కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి&period; దీనివల్ల తక్కువ కెలొరీలు…

Read more

కాలేయ క్యాన్సర్‌పై ‘నిమ్మ’ పోరాటం!

<p>నారింజ&comma; నిమ్మలోని విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి గానీ వీటికి కాలేయ క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు&period; వీటిల్లోని లిమోలిన్‌ అనే పదార్థం ఇందుకు తోడ్పడుతున్నట్టు తమిళనాడులోని విశ్వవిద్యాలయాల పరిశోధకుల బృందం కనుగొంది&period; దీన్ని కాలేయ క్యాన్సర్‌ బారినపడేలా…

Read more