TTD

టిటిడి నియామకాల్లో రాయలసీమకు అన్యాయం..

<p>à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఉద్యోగ నియామకాల్లో రాయలసీమకు à°…à°§à°¿à°• ప్రాధాన్యం ఇవ్వాలని రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు&period;<br &sol;>à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులు జోనల్ విధానాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయలేదని దీనివల్ల రాయలసీమ యువతకు తీవ్ర అన్యాయం జరిగే…

Read more

తిరుమ‌ల‌లో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి..

<p>తిరుమలలో à°šà°•్రతీర్థ à°®à±à°•్కోటి శుక్రవారం à°˜à°¨à°‚à°—à°¾ జరిగింది&period; ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో à°šà°•్రతీర్థ à°®à±à°•్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది&period; శ్రీవారి ఆలయ అర్చకులు&comma; పరిచారకులు&comma; భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా à°šà°•్రతీర్థానికి చేరుకున్నారు&period; అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు&comma; నరసింహస్వామివారికి&comma; ఆంజనేయస్వామివారికి అభిషేకం&comma; పుష్పాలంకారం చేపట్టి…

Read more

బాబుకు బిజేపి భాను కొమ్ము కాస్తున్నారు..

<p>టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బండి à°•à°¿ జాకీలు వేసి బిజెపి&comma; జనసేన పార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీకి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నాయని&period; ఇందులో భాగంగా బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలనుకుంటుంన్న శ్రీవారి…

Read more

తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు..

<p>తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన à°ªà±à°·à±à°ªà°¾à°² à°Šà°°à±‡à°—ింపు à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ తిరుమలలో ఘనంగా జరిగింది&period; తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా à°ªà±à°·à±à°ªà°¾à°²à°•ు ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; టీటీడీ ఈవోఎవి&period;à°§‌ర్మారెడ్డి దంపతులు&comma; శ్రీవారి ఆలయ డెప్యూటీ…

Read more

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 à°—à°‚à°Ÿà°² సమయం పట్టనుంది&period; తిరుమల శ్రీవారిని నిన్న 70&comma;686 మంది భక్తులు దర్శించుకున్నారు&period; నిన్న హుండీ ఆదాయం&period;&period;3&period;02 కోట్లు à°•à°—à°¾ &period;&period;శ్రీవారికి తలనీలాలు 34&comma;56 3భక్తులు సమర్పించుకున్నారు…34&comma;563 మంది&period;…

Read more

పద్మావతి బ్రహ్మోత్సవాల్లో అన్నదాన పంపిణీ..

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం &lpar;చక్రస్నానం&rpar; శనివారం ఉదయం 12&period;10 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది&period; దేశ నలమూలాలు నుంచి వేలాది మంది భక్తులు పవిత్ర స్నానంమాచరించడానికి తిరుచానూరుకు తరలివస్తారు&period; దీనికోసం తిరుచానూరు సర్పంచ్…

Read more

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 à°—à°‚à°Ÿà°² సమయం&period;తిరుమల శ్రీవారిని నిన్న<br &sol;>67&comma;140 భక్తులు దర్శించుకున్న భక్తులు&period;&period;నిన్న హుండీ ఆదాయం&period;&period;4&period;01 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26&comma;870 మంది&period; కంపార్ట్మెంట్ లు అన్ని నిండి శిలాతోరణం వరకు…

Read more

శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి సారె..

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పంచమి సారెను పంపించారు&period;&period;తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా అనాధిగా వస్తున్న అచారం ప్రకారం వెదురు గంపలో పసుపు-కుంకుమ&comma; చందనం&comma; పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి…

Read more

తిరుమలను దోపిడీ కేంద్రంగా మార్చారు

<p>పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి&comma; ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు&period; ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే సీఎం జగన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డిగా మార్చాడని ఆరోపించారు&period;…

Read more

తిరుమలలో భక్తుల రద్దీ..

<p>తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం&comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 14 à°—à°‚à°Ÿà°² సమయం పడుతుంది&period; తిరుమల శ్రీవారిని నిన్న 71&comma;123 భక్తులు దర్శించుకున్నారు&period; నిన్న హుండీ ఆదాయం&period;&period;3&period;84 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26&comma;689 మంది&period; ఇంకా 26 కంపార్ట్మెంట్ లో భక్తులు…

Read more