అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ…

telengana assembly meetings

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీలో అధికార&comma; విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ సాగింది&period; అధికార&comma; విపక్షాల నడుమ వాగ్యుద్ధం జరిగింది&period; నువ్వెంతా అంటే నువ్వెంతా అనుకున్నారు&period; తాము చేసిన అభివృద్ధిని సోదాహరణంగా వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీని నిశితంగా బీఆర్ఎస్ విమర్శించింది&period; గత సర్కారు తప్పులను ఎత్తి చూపుతూనే తామేంటో చాటుకున్నారు మంత్రులు&period; ఏం చేయబోతున్నమో వివరించారు&period; కేసీఆర్ హయాంనాటి అవకతవకలను తవ్వి తీస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..