ఏపీ పోలీసులపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

A case has been registered against the AP police in Telangana

Advertisements

&NewLine;<p>ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది&period; తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు&period; అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చారని అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు&period; ఏపీ పోలీసులుతో పాటు ఇరిగేషన్‌ అధికారులపై కూడా కేసులు కేసులు నమోదు చేశారు&period;రెండు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు సాగర్‌ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి&period; ఇప్పటికే సుమారు నాలుగువేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్