Rangareddy

నిర్మాణంలో స్లాబ్ విరిగి కూలీలు మృతి..

<p>రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం సూరంగల్ గ్రామ రెవెన్యూ లో నిర్మాణంలో ఫస్ట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ అకాడమి సంస్థకి చెందిన కన్స్ట్రక్షన్ స్లాబ్ క్రింద చిక్కుకున్నారు&period; 14 మంది కూలీలు పని చేస్తుండగా 10 మందికి గాయాలు కాగా వారిని…

Read more

చేవెళ్లలో బీజేపీ బహిరంగ సభ..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో బిజేపి జాతీయ అద్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డ సమావేశానికి భారీగా ఏర్పాటు చేస్తున్నారు à°ˆ సమావేశ నిర్వాహన బిజెపి చేవెళ్ల అభ్యర్థి కే రత్నం ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి à°ˆ రోజు సాయంత్రం జరగబోవు సమావేశానికి…

Read more

పరిగిలో కిరణ్ ను గెలిపిస్తే..!

<p>వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిరణ్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడని పరిగి పట్టణంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ అన్నారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్&comma; బిఆర్ఎస్…

Read more

జహీరాబాద్ లో బిఆర్ఎస్ కు షాక్….

<p><em>కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ మాజీ అసెంబ్లీ ఇన్చార్జి గౌని శివకుమార్ <&sol;em>గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు&period; పోత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ à°•à°¿…

Read more

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి..

<p>మేడ్చల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి &comma; ఘట్కేసర్ మండల పరిధి పోచారంలో నిర్వహించిన రోడ్ షో కు భారీగా తరలివచ్చిన జనం&period; అభివృద్దికే జనం పట్టంకడతారని &comma; కేసిఆర్ వైపు జనం ఉన్నారని &comma; పదేళ్ల…

Read more

ఆర్థిక సాయం అందించిన దయాకర్ రెడ్డి

<p>ఘట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ యాట కుమార్ కుటుంబానికి దర్గా దయాకర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు&period; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో యాట కుమార్ ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు&period; గతంలో టీడీపీ సీనియర్ నాయకుడైన తోటకూర…

Read more

క్వారీలో దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..

<p>రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మంగలి ఆకాష్ &lpar;14&rpar; లక్ష్మరావు గూడా గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో à°—à°¤ బుధవారం 15&sol;11&sol;2023 రోజు దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది&period;&period; వివరాల్లోకి వెల్తే&colon; మంగలి ఆకాష్ అనే విద్యార్థి…

Read more

కాంగ్రెస్ బీజేపీ లపై తీవ్ర విమర్శలు చేసిన సబితా ఇంద్రారెడ్డి..

<p>దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు&period; కేసీఆర్‌ది సంక్షేమమని&comma; ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు&period; శుక్రవారం నాడు కందుకూరు మండలంలోని మాదాపూర్&comma; కోలన్…

Read more

చేవెళ్ల లో ఎన్నికల ప్రచారంలో కారు జోరు

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని షాబాద్ మండలంలోని అంతారం&comma; కాక్కులుర్&comma; కేసారం&comma; సర్దార్ నగర్ మరియు కుర్వగుడా గ్రామలలో బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ప్రచారాన్ని నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం…

Read more

చేవెళ్ళలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపి అభ్యర్ధి..

<p>చేవెళ్ళ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు à°ˆ రోజు షాబాద్ మండలంలోని సోలిపేట&comma; మద్దూరు&comma; హైతబాద్&comma; నాగర్ గూడ&comma; తిర్మాలపుర్&comma; దోస్వాడ మరియు తాళ్లపల్లి గ్రామాలలో బీజేపి అభ్యర్ధి రత్నం ప్రచారానికి నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ…

Read more