హైదరాబాద్(Hyderabad) ఫిలింనగర్(Filmnagar) లోని మూన్ షైన్ పబ్(Moon Shine Pub) లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ఆకతాయిలు. పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువతి వెంట వచ్చిన యువకుడు ఆకతాయిలను నెట్టేశాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల దాడిలో ముగ్గురు యువకులు గాయపడటంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- ఎన్నికల వేళ హైదరాబాద్ లో భారీగా నోట్ల కట్టలు..ఎన్నికల వేళ హైదరాబాద్(Hyderabad) లో భారీగా నోట్ల కట్టలను పోలీసులు(Police) స్వాధీనం చేసుకున్నారు. కీసర ప్రధాన మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. మోటారు వాహనంపై తరలిస్తున్న వ్యక్తి నుంచి ఈ డబ్బును రికవరీ చేశారు. అయితే దాదాపు 18…
- కవిత బెయిల్‌పై నేడు తీర్పు..!ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case)లో కవిత బెయిల్‌పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిశాయి. బెయిలుపై తీర్పు రౌస్ ఎవెన్యూ…
- టానిక్ ఎలైట్ వైన్‌షాప్ వ్యవహారంలో దిమ్మదిరిగే అంశాలు..• మొదట ఇచ్చిన వెసులుబాటుల్లోనే అసలు మతలబు• ఎలైట్ రూల్స్-2016 పేరుతో ప్రత్యేక జీవో• ఆ జీవోను అత్యంత రహస్యంగా ఉంచిన ప్రభుత్వం• ఆ జీవోతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి• ఏడేళ్లలో ఖజానాకు రూ.133 కోట్ల నష్టం•…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.