భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

Temples crowded with devotees

Advertisements

&NewLine;<p>మార్గశిర మాసాన్ని పురస్కరించుకొని గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి&period; ప్రతి ఏటా నిర్వహించుకునే మల్లన్న బోనాల్లో భాగంగా కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న ఆలయం ఆవరణలో వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలను సమర్పించారు&period; కుటుంబ సమేతంగా హాజరై అలయ ఆవరణలో పిండి వంటలు వండి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు&period; పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు&period; అనంతరం ఆలయం ఆవరణలో కొత్త ధాన్యంతో వంటలు వండి కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..