సమ్మెలో పాల్గొన్న చిన్నారులు…

The children who participated in the strike...

Advertisements

&NewLine;<p>మార్కాపురం లో అంగన్వాడి కార్యకర్తలు&comma; ఆయాలు చేస్తున్న 9 వ రోజు సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలకు వారి పిల్లలు సమ్మెలో పాల్గొని తల్లులకు సంఘీభావ తెలిపారు&period; తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు&period; అనంతరం పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు&comma; అయాలు జోలే పట్టి అన్నీ బజార్లలో భిక్షాటన చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..